అలసి పోయి వాడినా ఓడిపోని ఆశకు గుప్పెడంత ధైర్యమిచ్చి గెలుపునివ్వరా......
ఆకలెంత దాడిచేసినా కన్నీటికి చోటివ్వని పసిమనసునవ్వులకు తోడునిలవరా....
నువ్వు వేరు, నెను వేరని సాగిపోతున్న జనం గుండియల తలుపు తట్టి మేలుకొలపరా.....
దేశం నీది, నాది, మనందరిది... పరులకంట్లో పలుచున కానివ్వకురా... సోదరా...
No comments:
Post a Comment
Please provide your feedback here.....