Monday, 29 June 2015
Thursday, 25 June 2015
MIND GAME
allari manasu aagaDaalu varNinchanalavikaavu….
oka kshaNam alala anchulapainaa… marukshaNam ambudhi
agaadham lOnaa…
vegam deeni guNam.. chanchalyam deeni lOpam…
kaalaparimithulu lEvu… aaspada avadhulu lEvu…
gagana veedhullO grahaanthara prayaaNamainaa…
gathapu porala nunDi bhavishyath oohala samyaanamainaa ..
reppapaaTu chaalu…
bhaasha mounamE ainaa bhavaalaku puTtinillu….
aavEshodhrekaalaku ekkupeTTina villu…
virigina manasu vipareetha pariNaamala gani…
manchi vaipu veLithe marapuraani vijayam neede….
marOvaipu veLithe madhukalashamlO samaadhe….
antaraathmanu andalamekkisthe jagamantha aanandamayam…
manasuku pattam kaDithe manugaDa shoonyam….
KADALIRAA......
prathi kathalo kanneeru...prajwarilley aashayaalu .....
jwalinche gundellO maruguthunna raktham egisi egisi paduthunte ...,
maarpuvai kadaliraaa...maalinyanni phekilincharaa...
nippu kanikavai kaadura ... niTtalaakshudivai kadaliraa...
garaLaanni mingi amrutaanni varshincharaa...
aavesham aayudamai aadi shakthila maarara ...
vyakthivi kaadu vyavasthavi.... vidhinedirinchagala onTari sainyaanivi....
ee kshaname naayakudai mundhaduge veyaraa.......
ninnu koolchedevaDuraa aakasham neevaithe ....!
ninnu yedirinchedevaDura suryuDive neevaithe .....!
aashayam oka parvathamai... prathi aDugu vuppenai ...
nee dhyeyam neraverchaga ee kshaname kadaliraaaa......
khrodhinchina kaDali laa kadaliraaaa... venuthiragani vuppenalaa kadaliraaa....

Wednesday, 24 June 2015
AAYUDHAM...
paruguleDuthOndi chooDu kaanaraani kaalachakram ...
manasu viriche kalatalenduku, maraliraadu taralipOyina kshaNam.....
antuchikkani agaadhamEledu anveshinche aajaanamunDaali.....
pratyekata leni praanE ledu... gurtinche guNamunDaali...
edirinche vaaranTe vidhikaina gowravamE...
niduramatthu veeDakunTe nee neeDakaina chulakana bhaavamE...
vishaadamerugani eDadunDadu..
kotta chigurunu chooDani komma vunDadu...
cheekaTenta prayatninchinaa aapalEdu prabhaatakiraNaanni...
chEva galiginavaaDi chevi daaTina bhaaNam chEdinchagaladu lakshyaanni...
aluperugani prayatnamE alanaaTi veerula vijaya rahasyam...
alasatva aavaahanamE apajayaaniki aarambham...
aatmasthairyaani kannaa merugaina aayudham lEdu...
nairaashyamunu minchina shatruvu lEDu...
ninnu nuvvu gurtinchani naaDu niTalaakshuDu kooDaa ninnu kaayalEDu....

NIRBHAYA.......
chattalu aapalevu nishachaarula nikrushta cheshtalu....
chowkabaaru chaduvulu choopalevu samskaarapu baatalu....
antharjaalamandinche(internet) ananta gnaana sampadhanu vadilesi
ashleela bharitamaina pakshima samskruti vaipu parugulu teesi
ade aadhunikamanukune adhamasthaayiki digajaarindi agnaana samaajam...
vaavi varusalu levu... vayasu vichakshNalu kaanaraavu...
pagati pooTainaa padathiki praaNa sankaTame...maana sangharshaNamE...
udyOgam chEse vuvidaku dina dina gamDamE...
vittha samoopaarjanE gaani chittha shuddi nErpani vidyalenduku...
manOvikaasam lEni manugadenduku..
maanavatvam nashinchina manishi janmenduku..
padathini pudami tallitO pOlchina puNyabhoomi manadi...
inthini ilavElupugaa kolichina nEla manadi...
naayakula anDatho nagara vihaaram chEstunnaayi nararoopa mrugaaalu...
naanaatiki perigipOthunnaayi naligipOyina vanitala kaLEbaraalu...

Tuesday, 23 June 2015
మన సొంతం...
గల గల పారే గంగమ్మ గాంభీర్యం మనదే..పసిడి పంటల గోదారి పరవళ్లు మనవే..
మురళీ రవళిలో మైమరచిన యమునాతీరం మనదే....
కీర్తికి కొలమానమైన మంచుకొండ మనదే... వివిధ సంస్కృతుల వైవిద్యం మనదే...
నాగరికతకు ఆద్యమైన వేదభూమి మనదే...
శిలను సైతం చేరదీసి శిరసు వంచే సౌశీల్యం మనదే...
మనిషినే కాదు మానును కూడా ఆదరించి పూజించె ఔదార్యం మనది...
తెల్లవారి గుండె జల్లుమనిపించిన అల్లూరి విల్లు మనదే...
గుండుకు గుండెనొడ్డిన ఆంధ్రకేసరి ధీరత్వము మనదే...
సినారె కలం మనదే... ఘంటషాల గళం మనదే....
శ్రీనాథుని సీసము మనదే... శ్రీశ్రీ శ్రీమకుటము మనదే...
నరేంద్రుడు నేతాజి.. భగత్సింగ్ బాపూజి.. రత్నాలకు జన్మనిచ్చిన రత్నగర్భ మనది...
పొగడరా నీతల్లి భూమి భారతిని... నిలుపరా నీజాతి నిండు గౌరవము....

Monday, 22 June 2015
నిర్భయ...
చట్టాలు ఆపలేవు నిశాచరుల నికృష్ట చేష్టలు....
చౌకబారు చదువులు చూపలేవు సంస్కారపు బాటలు....
అంతర్జాలమందించే అనంత జ్ఞాన సంపదను వదిలేసి
అశ్లీల భరితమైన పక్చిమ సంస్కృతి వైపు పరుగులు తీసి
అదే ఆధునికమనుకునే అధమస్థాయికి దిగజారింది అజ్ఞాన సమాజం...
వావి వరుసలు లేవు... వయసు విచక్షణలు కానరావు...
పగటి పూటైనా పడతికి ప్రాణ సంకటమే...మాన సంఘర్షణమే...
ఉద్యోగం చేసె ఉవిద కు దిన దిన గండమే...
విత్త సమూపార్జనే గాని చిత్త శుద్ది నేర్పని విద్యలెందుకు... మనోవికాసం లేని మనుగడెందుకు..
మానవత్వం నషించిన మనిషి జన్మెందుకు..
పడతిని పుడమి తల్లితో పోల్చిన పుణ్యభూమి మనది...
ఇంతిని ఇలవేలుపుగా కొలిచిన నేల మనది...
నాయకుల అండతో నగర విహారం చేస్తున్నాయి నరరూప మృగాలు...
నానాటికి పెరిగిపోతున్నాయి నలిగిపోయిన వనితల కళేబరాలు...

Sunday, 21 June 2015
ఆయుధం
పరుగులెడుతోంది చూడు కానరాని కాలచక్రం ...
మనసు విరిచే కలతలెందుకు, మరలిరాదు తరలిపోయిన క్షణం.....
అంతుచిక్కని అగాధమేలేదు అన్వేషించే ఆజానముండాలి....
ప్రత్యేకత లేని ప్రాణే లేదు... గుర్తించే గుణముండాలి...
ఎదిరించే వారంటె విధికైన గౌరవమే...
నిదురమత్తు వీడకుంటె నీ నీడకైన చులకన భావమే...
విషాదమెరుగని ఎడదుండదు..
కొత్త చిగురును చూడని కొమ్మ వుండదు...
చీకటెంత ప్రయత్నించినా ఆపలేదు ప్రభాతకిరణాన్ని...
చేవ గలిగినవాడి చెవి దాటిన బాణం చేదించగలదు లక్ష్యాన్ని...
అలుపెరుగని ప్రయత్నమే అలనాటి వీరుల విజయ రహస్యం...
అలసత్వ ఆవాహనమే అపజయానికి ఆరంభం...
ఆత్మస్థైర్యాని కన్నా మెరుగైన ఆయుధం లెదు... నైరాశ్యమును మించిన శతృవు లేడు...
నిన్ను నువ్వు గుర్తించని నాడు నిఠలాక్షుడు కూడా నిన్ను కాయలేడు....
Wednesday, 17 June 2015
అందాల బృందావనం...
వెల వెల బోతున్న పుడమి తల్లిని పలుకరించింది తొలకరి చినుకు.....
గల గల పాటల సెలఏటి కులుకు... మిల మిల మెరిసే అలల తళుకు....
పరవషించిన కోయిల పలుకు.....
నల నల్లని మబ్బుల ఒడి నుండి వడి వడి గా జారుతున్న జడివాన అలజడి...
మెల మెల్లగా వీస్తూ మనసును చల్లగా తాకుతున్న పిల్లగాలి సవ్వడి...
తెమ్మెర తరంగాల్లో తుశారాన్నై ... వికసించిన విరి తావినై .... చిదాత్ముని చిద్విలాసంలో కలిసిపోనా...
మిన్ను మేనిపై మెరుపునై... మేఘమాల మందహాస మిసిమినై.... అవని అమ్మ ఒడిలో నిదురపోనా...
మాటలకందని మథురానుభూతి.... దేవులపల్లి ఆనంద గీతి...
మథురానురాగాల మాతృమూర్తి... మైమరపించె ప్రకృతి....
ఆస్వాదించె మనసుకు జగమంతా అందమైన బృందావనమే... ప్రతిక్షణము ఆనందమయమే...

Subscribe to:
Posts (Atom)